SP Balasubrahmanyam డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం ఇదే, దశావతారం చిత్రం హైలైట్ || Oneindia Telugu

2020-09-25 77

Sp Balasubrahmanyam Dubbing In Dasavathaaaram amaze audience and it's biggest assest to the film.
#SPBalasubrahmanyam
#Spbalu
#MGMHospital
#Chennai
#getwellsoonspbalu
#salmankhan
#Kamalhaasan
#Dasavathaaaram

నటుడు కమల్ హాసన్ తో ఎస్పీ బాలుది గాఢమైన అనుబంధం. కమల్ నటించిన సినిమాలు చాలావాటికి తెలుగులో బాలూనే డబ్బింగ్ చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారి ఒకే నటుడు 10 పాత్రల్లో కనిపించిన దశావతారం సినిమా తెలుగులో పండటానికి బాలూనే ప్రధాన కారణం.

Videos similaires